3 సింహాల గుర్తు!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:02 PM IST
3 సింహాల గుర్తు!
X

ప్రతి దేశానికి ఒక జాతీయ చిహ్నం వుంటుంది... అలాగే మన భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు. అయితే ఈ 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చిందో మీకు తెలుసా! మన భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు 26 జనవరి 1950 నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది. శ్రీ.కో.

arun

arun

Next Story