శ్రీశైలం పుణ్యక్షేత్రం మరియు ప్రకృతి పరవశం

arun
By arun
Updated on: 24 Dec 2018 3:42 PM IST
శ్రీశైలం పుణ్యక్షేత్రం మరియు ప్రకృతి పరవశం
X

శ్రీశైలం పుణ్యక్షేత్రం లో చూడదగిన ప్రదేశాలలో టైగర్ వ్యాలి ఎంతో ప్రసిద్ధి చెందినదని మీకు తెలుసా! ఇది ఇండియా లోనే అతి పెద్ద టైగర్ రిజర్వు గా పేరొందినది. సుమారు 3568 చ. కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి వుంది. ఈ అడవిలో పులులతో పాటు మరెన్నో వన్య ప్రాణులు చూడొచ్చు. ఇక్కడకి వచ్చిన పర్యాటకులు జంగల్ సఫారీ చేస్తుంటారు. ఇక్కడ అటవీ అందాలు, పచ్చని ప్రకృతి సోయగాలు... ప్రకృతి ఆరాధకులకు ఒక అద్బుత అనుభూతిని అందిస్తాయి...అలాగే..ఈ ఆహ్లాదకర వాతావరణంలోకి వెళితే మనసు...తేలిక కావాల్సింది. శ్రీ.కో.

arun

arun

Next Story