తిరుమలలో హల్ చల్ చేసిన భారీ సర్పాలు

తిరుమలలో హల్ చల్ చేసిన భారీ సర్పాలు
x
Highlights

తిరుమలలో భారీ సర్పాలు హల్ చల్ చేసాయి. శ్రీవారి అలంకరణకు వాడే పుష్పమాలికలను కట్టే ఉద్యానవన కార్యాలయం వద్ద 9 అడుగుల జెర్రిపోతు అటు ఇటు సంచరిస్తూ...

తిరుమలలో భారీ సర్పాలు హల్ చల్ చేసాయి. శ్రీవారి అలంకరణకు వాడే పుష్పమాలికలను కట్టే ఉద్యానవన కార్యాలయం వద్ద 9 అడుగుల జెర్రిపోతు అటు ఇటు సంచరిస్తూ అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసింది...భారీ సర్పాన్ని చూసి సిబ్బంది బెంబేలెత్తిపోయారు, అలాగే స్థానికులు నివసించే బాలాజీ నగర్ వద్ద ఓ ఇంటి ముందు మరో నాగుపాము బుసలు కొడుతూ అందరిని పరుగులు తీయించింది విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సంఘటన‌ స్థలానికి‌ సకాలంలో‌ చేరుకొని రెండు పాములను చాకచక్యంగా పట్టుకొని‌ అడవిలో విడిచిపెట్టడంతో అందరు ఊపరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories