జగన్ పాదయాత్రకు స్మాల్ బ్రేక్
Highlights
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన...
arun19 Jan 2018 5:55 AM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుండగా గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.
లైవ్ టీవి
ఏపీ రాజధానిపై ప్రభుత్వం క్లారిటీ
13 Dec 2019 12:42 PM GMTనాన్న మీరుంటే బాగుండు .. వెంకీ ఎమోషనల్ పోస్ట్
13 Dec 2019 12:39 PM GMTఇటు దిశ బిల్లు ఆమోదం.. అటు గుంటూరులో మైనర్‌పై అఘాయిత్యం !
13 Dec 2019 12:11 PM GMTబంపర్ ఆఫర్ కొట్టేసిన దొరసాని
13 Dec 2019 12:03 PM GMTవారికి ఇక మూడినట్టే..
13 Dec 2019 11:47 AM GMT