సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ తెలంగాణ మాజీ ఎంపీ

x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్యా సోష‌ల్ మీడియాలో నవ్వులుపువ్వులు పూయిస్తున్నారు. కొద్దికాలం క్రితం కోడలు సారిక, ముగ్గురు మనువల...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్యా సోష‌ల్ మీడియాలో నవ్వులుపువ్వులు పూయిస్తున్నారు. కొద్దికాలం క్రితం కోడలు సారిక, ముగ్గురు మనువల అనుమానాస్పద మృతి కేసులో రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ వరంగల్ సెంట్రల్ జైలు శిక్ష‌ను అనుభ‌వించారు. అయితే బెయిల్ పై విడుద‌లైన రాజ‌య్య న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో పాల్గొన్నారు.వరంగల్‌ క్లబ్‌లో జరిగిన న్యూఇయర్‌ వేడుకలో పాల్గొన్న రాజయ్య.. సన్నిహితులతో కలిసి సరదాగా డాన్స్‌చేశారు. పాటకు తగ్గట్టుగా స్టెప్పులు, హావభావాలను మార్చుతూ అద్భుతంగా నర్తించారాయన. పోస్ట్‌ అయిన కొద్దిసేపటికే వీడియోలు వైరల్‌ అయ్యాయి. ప్ర‌స్తుతం రాజయ్య కిరాక్‌ డాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories