మంగ్లి నోట అల్లుడు చూడే పాట

మంగ్లి నోట అల్లుడు చూడే పాట
x
Highlights

టీవీ యాంకర్ మంగ్లి నోట, శైలజా రెడ్డి అల్లుడు చూడే పాట, ఉపెస్తోంది యువతని ఈ పూట, అంటున్నారు ఎందరో బాగుందనే మాట. శ్రీ.కో. కాసరల శ్యాం వ్రాసిన...

టీవీ యాంకర్ మంగ్లి నోట,

శైలజా రెడ్డి అల్లుడు చూడే పాట,

ఉపెస్తోంది యువతని ఈ పూట,

అంటున్నారు ఎందరో బాగుందనే మాట. శ్రీ.కో.


కాసరల శ్యాం వ్రాసిన “శైలజ రెడ్డి అల్లుడు చూడే” అనే ఈ పాటను ప్రముఖ టీవీ యాంకర్ మంగ్లి (సత్యవతి )పాడారు. ఈ శైలజా రెడ్డి అల్లుడు చూడే అనే పాట ఓ జానపద ఆధారిత కంటెంట్లా వినబడుతోంది. కాసారల శ్యాం ఈ పాటను తెలంగాణ శైలిలో చాలా చక్కని పదాలతో వ్రాయటం జరిగింది. ఈ పాట ఇప్పుడు అందరి పెదాలపై పలుకుతువుంది. ఈ సినిమా ఓపెనింగ్స్కి కూడా బాగా సహాయపడుతుంది అంటున్నారు సినీవర్గాలు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories