‘తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్’!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:07 PM IST
‘తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్’!
X

తెలంగాణలోని పరిశ్రమలలోకెల్లా అత్యుత్తమ యాజమాన్య సంస్థగా ‘తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్’ పురస్కారాన్నిఎ సంస్థ అందుకుందో మీకు తెలుసా!....... మంచి యాజమాన్య పద్ధతులు అవలంబిస్తూ కార్మికుల, వినియోగదారుల సౌకర్యాలను పెంచేందుకు ఉత్తమ విధానాలను అనుసరించడం వల్ల సింగరేణికి ఈ పురస్కారం దక్కింది. వరల్డ్ హెచ్‌ఆర్డీ కాంగ్రెస్ నిర్వాహకులు నవంబర్ 16న హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటలలో నిర్వహించిన ఎంప్లాయర్ బ్రాండింగ్ పురస్కారాల ఉత్సవాలలో పురస్కారాన్ని సింగరేణి సంచాలకుడు ఎస్. శంకర్‌కు అందజేశారని మీకు తెలుసా! శ్రీ.కో.

arun

arun

Next Story