పవన్‌ పర్యటనలో అపశృతి

పవన్‌ పర్యటనలో అపశృతి
x
Highlights

జనసేన అధినేత పవన్‌ ఖమ్మం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పవన్‌ కారు ఎస్ఐ కాలు మీదకు ఎక్కేసింది. దీంతో ఎస్ఐ చిరంజీవి కాలికి తీవ్ర గాయమైంది. గాయపడిన...

జనసేన అధినేత పవన్‌ ఖమ్మం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పవన్‌ కారు ఎస్ఐ కాలు మీదకు ఎక్కేసింది. దీంతో ఎస్ఐ చిరంజీవి కాలికి తీవ్ర గాయమైంది. గాయపడిన ఎస్ఐని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన పవన్‌ కారు డ్రైవర్‌పై కేసు నమోదయ్యింది. చికిత్స పొందుతున్న ఎస్ఐ చిరంజీవికి పవన్‌ కల్యాన్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories