logo
సినిమా

టాలీవుడ్ కుర్ర‌కారును ఓ ఊపుఊపేస్తున్న శ్రియా

టాలీవుడ్ కుర్ర‌కారును ఓ ఊపుఊపేస్తున్న శ్రియా
X
Highlights

శ్రియా టాలీవుడ్ కుర్ర‌కారును ఓ ఊపుఊపేస్తుంది. 2001లో ఇష్టం సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ...

శ్రియా టాలీవుడ్ కుర్ర‌కారును ఓ ఊపుఊపేస్తుంది. 2001లో ఇష్టం సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంద‌రు హీరోల స‌ర‌స‌న యాక్ట్ చేసి స‌త్తాచాటింది. సాధార‌ణంగా మోడ‌లింగ్ నుంచి , ఇత‌ర రంగాల‌నుంచి వ‌చ్చిన హీరోయిన్ అయిదారేళ్లు ఇండ‌స్ట్రీలో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఆ త‌రువాత ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. కానీ శ్రియా అలాకాదు నాటి నుంచి నేటి హీరోయిన్ల‌తో స‌మానంగా సినిమాలు చేస్తూ స‌వాల్ విసురుతుంది. రీసెంట్ గా శ్రియా ఫోటో షూటో నిర్వ‌హించింది. ఆ ఫోటో షూట్ తో టాలీవుడ్ ను మ‌రికొన్ని సంవ‌త్స‌రాల‌పాటు త‌న హ‌వా ఏంటో నిరూపించుకునేలా మై సౌత్ డివా క్యాలెండర్ కు ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఫోటో షూట్స్ మ‌రికొన్ని ఆఫ‌ర్స్ ను ద‌క్కించుకునేలా ఉన్నాయ‌ని అంటున్నారు. దీంతో శ్రియ సౌత్ అందాల హీరోయిన్స్ లలో టాప్ 5 లో ఉంటుందని చెప్పవచ్చు.

Next Story