శోభన్ బాబు అసలు పేరు మీకు తెలుసా?

arun
By arun
Updated on: 24 Dec 2018 3:40 PM IST
శోభన్ బాబు అసలు పేరు మీకు తెలుసా?
X

అందాల నటుడుగా.. పేరుతెచ్చుకున్న శోభన్ బాబు అసలు పేరు మీకు తెలుసా! అతని అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు.శ్రీ.కో.

arun

arun

Next Story