గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ -2లో షకీలా

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైరక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్ అండ్...
అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైరక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ). పై వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. జీఎస్టీపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. స్త్రీ మనోభావాలు దెబ్బతీసేలా డైరక్టర్ ఆర్జీవీ తెరకెక్కించాడంటూ కొన్ని చోట్ల దిష్టబొమ్మ దగ్ధం చేశారు. ఈనేపథ్యంలో జీఎస్టీ-2లో తాను యాక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ శృంగార తార షకీలా చెప్పుకొచ్చింది.
వర్మ జీఎస్టీ -2 లో యాక్ట్ చేయమంటే చేస్తా. కానీ బరువు తగ్గమంటూ చెప్పలేనంటూ నవ్వుతు సమాధానమిచ్చింది ఆమె. మహిళా సంఘాలు వ్యతిరేకతపై ..మహిళా సంఘాలకు పనీపాట ఏముండదు. కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగినులు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో వాళ్లకు తెలుసా..? తెలుసుకొని ప్రశ్నించారా అంటూ మండిపడింది. సినిమా ను సినిమా చూడాలే తప్పా. సినిమాలు విడుదల ఆపేయండి అంటూ మహిళా సంఘాలు ఎక్కువ చేస్తున్నాయంటూ కౌంటర్ అటాక్ ఇచ్చింది.
ఇక షకిలా వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి. సమాజానికి మంచి చేసే సినిమాలని ప్రోత్సహిస్తామని , అలా అని యువత పెడదోవ పట్టించే సినిమాల్ని వ్యతిరేకిస్తామని అంటున్నాయి. మరి షకీలా ఇంట్రస్ట్ పై క్రియేటీవ్ డైరక్టర్ ఆర్జీవీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT