షారుఖ్ ఖాన్ తన మొదటి సంపాదన ఏమిచేసాడో తెలుసా?

arun
By arun
Updated on: 24 Dec 2018 2:47 PM IST
షారుఖ్ ఖాన్ తన మొదటి సంపాదన ఏమిచేసాడో తెలుసా?
X

చాలామంది వారి జీవితంలో మొదటి సంపాదన లేదా జీతంతో తల్లిదండ్రులకు లేదా స్నేహితులకి, ప్రియమైన వ్యక్తి కోసం ఖర్చు చెయ్యాలని.. చేస్తారని అనుకుంటాము, కానీ బాలీవుడ్ బాదుష..షారుఖ్ ఖాన్ మాత్రం అలా కాదు! తన మొదటి సంపాదన అయిన 50 రూపాయలతో.. తాజ్ మహల్ చూడటం కోసం ఆగ్రా ప్రయాణించడానికి ఆ డబ్బు ఉపయోగించాడు. అందుకే ప్రేమ సినిమాలలో అద్బుతమైన నటన ప్రదర్శిస్తడేమో అనిపిస్తుంది. శ్రీ.కో.

arun

arun

Next Story