ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చిన ప్రభాస్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ హిస్టరీ క్రియేట్...
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ హిస్టరీ క్రియేట్ చేసుకున్న యంగ్‌స్టార్ తన అప్‌కమింగ్ మూవీ సాహోతో మెస్మరైజ్ చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేశాడు.
రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని యూవీ క్రియేషన్స్ వాళ్లు తెరకెక్కిస్తోంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యూనిట్ ‘షేడ్స్ ఆఫ్ సాహో’ చాప్టర్ 1 అంటూ దుబాయిలో పిక్చరైజ్ చేసిన ఛేజింగ్ సీన్స్‌కు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌ను రిలీజ్ చేసింది. మేకింగ్ వీడియో దుమ్మురేపడంతో పాటు బైక్‌పై ప్రభాస్ ఎంట్రీ అదిరిపోవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కాబోతున్నది.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT