గజల్‌ శ్రీనివాస్‌‌‌కి బెయిల్‌ మంజూరు

గజల్‌ శ్రీనివాస్‌‌‌కి బెయిల్‌ మంజూరు
x
Highlights

లైంగిక వేధింపుల కేసులో గజల్‌ శ్రీనివాస్‌‌కి బెయిల్‌ మంజూరైంది. 22రోజులుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా గజల్‌ శ్రీనివాస్‌‌కి నాంపల్లి కోర్టు...

లైంగిక వేధింపుల కేసులో గజల్‌ శ్రీనివాస్‌‌కి బెయిల్‌ మంజూరైంది. 22రోజులుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా గజల్‌ శ్రీనివాస్‌‌కి నాంపల్లి కోర్టు షరతులతో బెయిల్‌ ఇచ్చింది. 10వేల రూపాయల నగదు, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ప్రతి బుధవారం, ఆదివారం పంజాగుట్ట పీఎస్‌లో హాజరుకావాలని ఆదేశించింది. ఇక ఇదే కేసులో ఏ-2గా పార్వతికి నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories