logo

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్ట్

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్ట్
Highlights

ప్రముఖ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌... లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో...

ప్రముఖ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌... లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న మహిళలను లైంగికంగా వేధించినట్టు గజల్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గజల్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.


లైవ్ టీవి


Share it
Top