బాహుబలి వెబ్ సిరీస్‌లో స్టార్ హీరోయిన్

X
Highlights
భారతీయ సినిమా రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసిన మూవి బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం...
nanireddy14 Nov 2018 3:42 PM GMT
భారతీయ సినిమా రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసిన మూవి బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచింది.ఇప్పుడు ఇదే కోవలో మరో `బాహుబలి` వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్.. శివగామి జీవితాన్ని, మాహిష్మతి రాజ్యాన్ని మరోసారి ఆవిష్కరిస్తోంది. 'ది రైజ్ ఆఫ్ సివగామి' పేరిట రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన నవల ఆధారంగా ఈ ప్రీక్వెల్ రాబోతుంది.ఇందులో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ థాకూర్ నటిస్తుండగా సీనియర్ నటి శ్రియ మరో కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ వెబ్ సిరీస్‌కు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారులతో పాటు మరో బాలీవుడ్ దర్శకుడు వర్క్ చేస్తున్నట్టు సమాచారం.
Next Story
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMTతెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMT