మన శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయో మీకు తెలుసా!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:17 PM IST
మన శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయో మీకు తెలుసా!
X

దాదాపు...మానవ శరీరంలో ఎన్ని కణాలు కలిగి ఉన్నాయని అంచనా వుందో మీకు తెలుసా ? మానవ శరీరంలో దాదాపు 37.2 ట్రిలియన్ కణాలు ఉంటాయట. శాస్త్రవేత్తలు ప్రకారం సగటు మానవ శరీరంలో సుమారు 37.2 ట్రిలియన్ కణాలు కలిగి ఉంటాయని నిర్ధారించారు! వాస్తవానికి, అలాగే మీ శరీరం పరిమాణాన్ని బట్టి కొంచెం ఈ సంఖ్య అటు, ఇటు ...కావచ్చు...కాని, మన శరీరంలోని కణాల సంఖ్యను అంచనా వేయడానికి ఇది మంచి ప్రారంభ స్థానం. శ్రీ.కో.

arun

arun

Next Story