విజయ్ “సర్కార్” సినిమా రివ్యూ!

విజయ్ “సర్కార్” సినిమా రివ్యూ!
x
Highlights

సర్కార్ సినిమా అనేది ఒక రాజకీయ ఏత్తు జిత్తుల...సినిమా కథ. సూపర్ స్టార్ విజయ్ రకరకాల రాజకీయ సమస్యలపై సినిమాటిక్గా తీసిన సినిమా. అయితే విజయ్...

సర్కార్ సినిమా అనేది ఒక రాజకీయ ఏత్తు జిత్తుల...సినిమా కథ. సూపర్ స్టార్ విజయ్ రకరకాల రాజకీయ సమస్యలపై సినిమాటిక్గా తీసిన సినిమా. అయితే విజయ్ అభిమానులకి ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పవచ్చు. విజయ్ తన రెండు భుజాలపై మొత్తం సినిమాని నడిపించాడు అని చెప్పవచ్చు. విజయ్ అభిమానులు ఈ సినిమాను బాగా ఇష్టపడతారు. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా ఎంత నడుస్తుంది అనేది అనుమానమే, ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా మిస్సింగ్ అయ్యింది....కాబట్టి, తమిళ ప్రేక్షకులకు నచ్చవచ్చు ... కానీ ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాల్లో అంతగా నచ్చక పోవచ్చు.. అయిన... పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది... అందులో నోటా తర్వాత అంతకైన మెరుగైన సినిమా ఇది అని మాత్రం చెప్పవచ్చు... సో ఒక సారి చూసేయ్యండి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ వుంటే....శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories