శాంటా క్లాజ్ కోసం వున్నా మరో రెండు పేర్లు!

Arun Chilukuri
Updated on: 28 Dec 2018 12:15 PM IST
శాంటా క్లాజ్ కోసం వున్నా మరో రెండు పేర్లు!
X

శాంటా క్లాజ్ కోసం వున్నా మరో రెండు పేర్లు ఏమిటో మీకు తెలుసా? శాంటా క్లాజ్ కోసం వున్నా మరో రెండు పేర్లు “సెయింట్ నిక్ మరియు క్రిస్ క్రింగిల్” కూడా. అయితే సెయింట్ నికోలస్, క్రిస్ కిర్గిం, క్రిస్మస్ తాతయ్య లేదా శాంటా అని కూడా పిలవబడే శాంటా క్లాజ్, పాశ్చాత్య క్రిస్టియన్ సంస్కృతిలోని ఒక ప్రత్యెక వ్యక్తి, ఇతను క్రిస్మస్ ఈవ్ ఉదయం సమయంలో బాగా ప్రవర్తించిన పిల్లల యొక్క గృహాలకు బహుమతులు తీసుకువస్తారని ప్రసిద్ది. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story