సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు

సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు
x
Highlights

సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తుతున్నాయి. ఒకవైపు కోడింపందాలు కొనసాగుతుండగా మరోవైపు రికార్డింగ్ డ్యాన్సులకు తెరలేచింది. భోగి రోజు రాత్రి...

సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తుతున్నాయి. ఒకవైపు కోడింపందాలు కొనసాగుతుండగా మరోవైపు రికార్డింగ్ డ్యాన్సులకు తెరలేచింది. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సులు మొదలాయ్యాయి. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సుల హోరు మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం మండలంలోని శంకరగుప్తం, తూర్పుపాలెం, మగటపల్లి, కేశనపల్లి, సఖినేటిపల్లి, కరవాక గ్రామాలలో అశ్లీల నృత్యాలు చేశారు. ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండడంతో నిర్వాహకులకు జంకూగొంకూ లేకుండా పోయింది. ప్రభుత్వం ఇలాంటి అశ్లీల నృత్యాలు జరపకుండా నిర్వహకులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories