logo
సినిమా

సల్మాన్‌కు బెయిల్‌

సల్మాన్‌కు బెయిల్‌
X
Highlights

కృష్ణ జింకల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు షరతులతో కూడిన...

కృష్ణ జింకల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. నాటకీయ పరిణామాల నడుమ.. రూ.50 వేల పూచీకత్తుపై సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్‌ కోర్టు శనివారం మధ్యాహ్నం తీర్పు చెప్పింది. ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే జోధ్‌పూర్‌ జైలు నుంచి హీరో విడుదలయ్యే అవకాశంఉంది.

Next Story