ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ (లేదా సాకర్) స్టేడియం!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:18 PM IST
ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ (లేదా సాకర్) స్టేడియం!
X

ఎన్నో దేశాలు ఆటలను ప్రోత్సహిస్థాయి, ముక్యంగా క్రికెట్...ఫుట్ బాల్ అంటే చాల మంది ఇష్టపడతారు... ముఖ్యంగా కొన్ని దేశాలలో ఫుట్ బాల్ మ్యాచ్ అంటే ఒక పెద్ద పండగలా ఫీల్ అవుతారు... అయితే మీకు ..ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ (లేదా సాకర్) స్టేడియం ఏక్కడ వుందో తెలుసా? ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ (లేదా సాకర్) స్టేడియం “రంగ్నాడో మే డే స్టేడియం”ఇది ఉత్తర కొరియాలో వున్నది.శ్రీ.కో.

arun

arun

Next Story