ఆర్టీసీ సంక్షోభం.

arun
By arun
Updated on: 24 Dec 2018 1:50 PM IST
ఆర్టీసీ సంక్షోభం.
X

ఈడి వేతనంతో మన ఆర్టీసీ మాడిపాయే,

సగటు ఉద్యోగికి అనవసర వేడి పెంచసాగే..

ఒకనాటి ప్రగతి చక్రాల వాడి తరగసాగే,

పెద్దల భారం తగ్గనిదే ఈ సమస్య తగ్గధాయే..

arun

arun

Next Story