కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా...

x
Highlights

కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.రాయచోటి నుంచి 60 మంది ప్రయాణికులతో సుండుపల్లి వెళ్తుండగా...

కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.రాయచోటి నుంచి 60 మంది ప్రయాణికులతో సుండుపల్లి వెళ్తుండగా అన్నంపల్లి సమీపంలో బస్సు బోల్తాపడింది. గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories