అంతా మంచి జరిగితే మళ్లీ వస్తా...లేకుంటే జైల్లో నుంచి నామినేషన్ వేస్తా: రేవంత్

అంతా మంచి జరిగితే మళ్లీ వస్తా...లేకుంటే జైల్లో నుంచి నామినేషన్ వేస్తా: రేవంత్
x
Highlights

అంతా మంచి జరిగితే మళ్లీ వస్తా.. లేకుంటే జైల్లో నుంచి నామినేషన్ వేస్తా.. మీ మీద నమ్మకంతోనే కోస్గీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా అంటూ కార్యకర్తలకు చెప్పారు...

అంతా మంచి జరిగితే మళ్లీ వస్తా.. లేకుంటే జైల్లో నుంచి నామినేషన్ వేస్తా.. మీ మీద నమ్మకంతోనే కోస్గీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా అంటూ కార్యకర్తలకు చెప్పారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. కొడంగల్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకుని హైదరాబాద్ బయల్దేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ .. తొడగొట్టి చెబుతున్నా జైల్లో నుంచి ప్రచారం చేసుకున్నా 50వేల మెజార్టీతో కొడంగల్‌లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories