టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
Highlights
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,...
arun4 Jun 2018 7:02 AM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ సభ్యత్వాల రద్దుపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దును కొట్టివేసిన హైకోర్టు... తాజాగా అప్పీల్ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది.
లైవ్ టీవి
భీమవరంలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
12 Dec 2019 7:45 AM GMTడాక్టర్ చంద్రహాసన్ రెడ్డికి అంబేద్కర్ సేవా పురస్కారం
12 Dec 2019 7:43 AM GMT'మగధీర'లా చంద్రబాబు... చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా
12 Dec 2019 7:27 AM GMTటాప్100 వర్ధమాన రచయితల జాబితాలో ఆదిత్య విద్యార్థి కి
12 Dec 2019 7:17 AM GMTఅతి తక్కువ ధరకే నోకియా సి1
12 Dec 2019 6:55 AM GMT