తగ్గింపు ధరల్లో షావోమీ ఫోన్లు

తగ్గింపు ధరల్లో షావోమీ ఫోన్లు
x
Highlights

మొబైల్ తయారీ సంస్థ షావోమీ గతనెల షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఎ స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రెండింటి ధరలను తగ్గిస్తున్నట్టు...

మొబైల్ తయారీ సంస్థ షావోమీ గతనెల షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఎ స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రెండింటి ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రెడ్‌మీ 6ఎ అన్ని వేరియంట్ల ధరలను తగ్గించి ఇంతకుముందున్న ధరలను నిర్ణయించింది. షావోమీ పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్ ధరను రూ.1000 తగ్గించింది. ప్రస్తుతం ఈ ధర ఫోన్ రూ.19,999కే అందుబాటులో ఉంది. అలాగే రెడ్‌మీ 6ఎ 2జీబీ ర్యామ్/16జీబీ స్టోరేజీ వేరియంట్‌ ఇప్పుడు రూ.5,999కే అందుబాటులో ఉండగా.. 2జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ రూ.6,999కే అందుబాటులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories