లాఫింగ్ గ్యాస్! నవ్వే నవ్వు..

arun
By arun
Updated on: 24 Dec 2018 4:33 PM IST
లాఫింగ్ గ్యాస్! నవ్వే నవ్వు..
X

కొన్ని సినిమాల్లో మీరు చూసే వుంటారు..ఒక వాయువు లేదా గాలిని పీల్చగానే అక్కడి వ్యక్తులు నవ్వుతూనే వుంటారు... దీనినే లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలుస్తారు, అయితే ఈ గ్యాస్ అసలు పేరు ఏంటో మీకు తెలుసా! ఈ లాఫింగ్ గ్యాస్ అసలు పేరు నైట్రస్ ఆక్సైడ్. శ్రీ.కో.

arun

arun

Next Story