హెచ్‌సీయూలో దారుణం..విద్యార్థినిపై సామూహిక అత్యాచారయత్నం

హెచ్‌సీయూలో దారుణం..విద్యార్థినిపై సామూహిక అత్యాచారయత్నం
x
Highlights

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి క్యాంపస్ లో ఇంటిగ్రేటెడ్ MA ఫస్ట్ ఇయర్ చదువుతున్న కేరళ యువతిపై సామూహిక అత్యాచార...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి క్యాంపస్ లో ఇంటిగ్రేటెడ్ MA ఫస్ట్ ఇయర్ చదువుతున్న కేరళ యువతిపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. నల్లగండ్ల చెరువు దగ్గరకు తన ఫ్రెండ్ తో కలిసి వెళ్లిన యువతిని.. గుర్తుతెలియని కొంతమంది యువకులు బెదిరించి.. రేప్ అటెంప్ట్ చేశారు. వారి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించింది. ఇటు సమాచారం అందుకున్న గచ్చీబౌలీ పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే అత్యాచార యత్నానికి పాల్పడ్డవారంతా.. భవన నిర్మాణ కార్మికులుగా అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories