టీడీపీ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసులు పంపించిన రామ్ గోపాల్ వర్మ

nanireddy
Updated on: 28 Dec 2018 12:17 PM IST
టీడీపీ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసులు పంపించిన రామ్ గోపాల్ వర్మ
X

టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లీగల్ నోటీసులు పంపించారు. తాను నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎవరిని కించపరచలేదు. ఎవరి పేరు వాడలేదని తన నోటీసులో పేర్కొన్నాడు వర్మ. కాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఎమ్మెల్యే మోహన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు తన సినిమా చిత్రీకరణకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు రాంగోపాల్ వర్మ.

nanireddy

nanireddy

Next Story