హాస్యాన్ని పండించే ప్రతిభలో పట్టాదారు రమాప్రభ!

హాస్యాన్ని పండించే ప్రతిభలో పట్టాదారు రమాప్రభ!
x
Highlights

మహిళా హాస్య నటిమన్లు తెలుగ ఫిలిం ఇండస్ట్రీ లో కొంచెం తక్కువే.. అయిన రమాప్రభ తెలుగు హాస్య సినిమా నటిగా చాల పేరు తెచ్చుకున్నారు... ఈమె దాదాపు 1400కు...

మహిళా హాస్య నటిమన్లు తెలుగ ఫిలిం ఇండస్ట్రీ లో కొంచెం తక్కువే.. అయిన రమాప్రభ తెలుగు హాస్య సినిమా నటిగా చాల పేరు తెచ్చుకున్నారు... ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశపు సినిమాలలో నటించింది. చిత్తూరు జిల్లా, వాల్మీకిపురానికి చెందిన ఈ నటి చిన్నతనం నుంచే నటన మీద మక్కువతో ఆ వైపు మరలింది. తండ్రి కృష్ణదాస్‌ ముఖర్జీ గూడూరులో మైకా వ్యాపారం చేశారు. హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడీగా నటించింది. ప్రముఖ నటుడు శరత్‌ బాబును పెళ్ళాడి 14 సంవత్సరాల తరువాత విడాకులు తీసుకుంది. సినిమాల్లోకి రాకముందు తమిళ నాటకరంగంలో నాలుగువేలకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు. ఇప్పటికి కొన్ని సినిమాల్లో చేస్తూ తన నటనతో ప్రేక్షకులను రంజింపపచేస్తున్నారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories