రవీంద్రనాథ్ టాగోర్ మరియు రాఖీ బంధన్

admin
Updated on: 24 Dec 2018 2:45 PM IST
రవీంద్రనాథ్ టాగోర్ మరియు రాఖీ బంధన్
X

స్వాతంత్ర్య పోరాటంలో హిందువులు మరియు ముస్లింల మధ్య బంధాన్ని పటిష్టపరచడానికి ప్రసిద్ధ కవి మరియు స్వాతంత్ర సమరయోధుడు
రవీంద్రనాథ్ టాగోర్ రాఖీ యొక్క సంప్రదాయాన్ని సూచించాడు. అలా అన్ని మతాల మద్య సక్యతకి రాఖి ఉపయోగ పడింది....ఈ రోజుల్లో కూడా..రాఖి ద్వారా కులాలకి, మతాలకి, దేశాలకి కూడా అతీతంగా... ఈ ఉత్సవం జరుగుతుంది.

admin

admin

Next Story