మోడీ నాలుగేళ్ల పాలనపై రాహుల్ ట్విట్

నాలుగేళ్ల మోడీ పాలనపై రాహుల్ సెటైరికల్‌గా ట్విట్ చేశారు. నాలుగేళ్ల రిపోర్ట్ కార్డు పేరుతో.. గ్రేడింగ్స్...
నాలుగేళ్ల మోడీ పాలనపై రాహుల్ సెటైరికల్‌గా ట్విట్ చేశారు. నాలుగేళ్ల రిపోర్ట్ కార్డు పేరుతో.. గ్రేడింగ్స్ ఇచ్చారు. వ్యవసాయం, విదేశాంగ విధానం, పెట్రో ధరలు, ఉద్యోగ కల్పన విషయంలో మోడీ సర్కారు విఫలమైందని.. ట్విట్‌లో పేర్కొన్నారు. అలాగే తమ అనుకూల నినాదాలను పుట్టించడంలో, తమ గురించి తాము చెప్పుకోవడంలో.. దూసుకుపోయారంటూ A ప్లస్ గ్రేడ్ ఇచ్చారు. ఇక యోగా విషయంలో మాత్రం B నెగటీవ్ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
నాలుగేళ్ల రిపోర్ట్ కార్డు
వ్యవసాయం : ఎఫ్
విదేశాంగ విధానం : ఎఫ్
ఇంధన ధరలు : ఎఫ్
ఉద్యోగాల కల్పన : ఎఫ్
నినాదాలు సంధించడం : ఎ
సొంత డబ్బా : ఎ
యోగా : బి-
పరిశీలనలు :
మాటలు చెప్పడంలో మాస్టర్; క్లిష్టమైన సమస్యలు; ఏగాత్ర లేమి
4 Yr. Report Card
— Rahul Gandhi (@RahulGandhi) May 26, 2018
Agriculture: F
Foreign Policy: F
Fuel Prices: F
Job Creation: F
Slogan Creation: A+
Self Promotion: A+
Yoga: B-
Remarks:
Master communicator; struggles with complex issues; short attention span.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMTనేడు మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ...
9 Aug 2022 2:10 AM GMT