రాహుల్ ద్రావిడ్కి ఓక"వాల్" అంకితం

arun
By arun
Updated on: 24 Dec 2018 2:56 PM IST
రాహుల్ ద్రావిడ్కి ఓక"వాల్" అంకితం
X

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ముందు 10,000 ఇటుకలతో తయారు చేసిన ఒక గోడ ఉంది, ఇది ద్రావిడ్ 10,000 పరుగులు దాటిన జ్ఞాపకార్థం మైలురాయి నిర్మించిన గోడ. సచిన్ టెండూల్కర్ ప్రారంభించిన ఈ గోడ మీద, ద్రావిడ్ చేసిన మొత్తం పరుగులను ప్రదర్శిస్తూ ఒక ఎలక్ట్రానిక్ మీటర్ని కుడా అమర్చారు. శ్రీ.కో

arun

arun

Next Story