రఘు బాబుగా ఫేం అయిన కమేడియన్

arun
By arun
Updated on: 24 Dec 2018 4:03 PM IST
రఘు బాబుగా ఫేం అయిన కమేడియన్
X

రఘు బాబుగా ప్రసిద్ధిచెందిన యర్రా రఘు బాబు ఎ ప్రముఖ నటుడు అబ్బాయో మీకు తెలుసా! ప్రముఖ తెలుగు సినీ నటుడు. విలన్ గా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు రఘు బాబుగా పోషించాడు. ఆయన తండ్రి గిరిబాబు కూడా తెలుగు వారికి సుపరిచితులైన నటుడు, అప్పట్లో చాల పాత్రలు వేసి.. ఎంతో పేరు తెచ్చుకున్నారు. రఘు బాబు ప్రకాశం జిల్లా రావినూతలగ్రామంలో జన్మించాడు. రఘుబాబు ఇంటికి పెద్ద కొడుకు. ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఎన్నో చిత్రాల్లో తన ప్రత్యేక మైన వాయిస్ కూడా తన పాత్రలకి బలం తీసుకు వస్తున్నది. .శ్రీ.కో.

arun

arun

Next Story