పీవీ జయంతి

పీవీ జయంతి
x
Highlights

జాతివజ్రంగా నిలబడ్డ, బహుభాషా జ్ఞాని. దేశభవితాదిక్సుచి తన సంస్కరణల వాణి, ఆర్థికవ్యవస్థకే ఆపద్బాందుగా నిలిచిన ప్రజ్ఞాని, సమస్యలకు ఎదురొడ్డి, దేశాన్ని...

జాతివజ్రంగా నిలబడ్డ, బహుభాషా జ్ఞాని.

దేశభవితాదిక్సుచి తన సంస్కరణల వాణి,

ఆర్థికవ్యవస్థకే ఆపద్బాందుగా నిలిచిన ప్రజ్ఞాని,

సమస్యలకు ఎదురొడ్డి, దేశాన్ని నడిపిన విజ్ఞాని,

మన నరసింహుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories