అత్యంత పొడవైన ఫ్లై ఓవర్
భారత దేశంలో అత్యంత పొడవైన ఫ్లై ఓవర్ ఎక్కడ వుందో మీకు తెలుసా.... పి.వి. నరసింహ రావు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే కారిడార్ 11.6 కి.మీ పొడవుతో హైదరాబాద్ లో కట్టిన ఫ్లైఓవర్ భారతదేశంలోనే... పొడవైన ఫ్లైఓవర్. ఇది స్థానిక విమానాశ్రయానికి నేరుగా లింకు ఏర్పాటు చేసేందుకు రూపొందించబడింది. శ్రీ.కో.
Next Story




