బ్యాడ్మింటన్ పడుకొనే, బాలీవుడ్ పడుకొనే ఒకే ఫ్యామిలీ

arun
By arun
Updated on: 24 Dec 2018 3:15 PM IST
బ్యాడ్మింటన్ పడుకొనే, బాలీవుడ్ పడుకొనే ఒకే ఫ్యామిలీ
X

భారత దేశంలో క్రికెట్ మాత్రమే కాకుండా.. హాకి.. బ్యాడ్మింటన్ లాంటి ఆటలు కూడా చాల ప్రాముఖ్యమైనవి... అందులో... ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు... ప్రకాష్ పడుకొనే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ గెలిచిన మొట్టమొదటి భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు, ఈ ఘనతను తను 1980 లో సాధించాడు. అయితే మీకు తన పేరు వినగానే.. హింది సినిమాలలో విన్న పేరులాగా అనిపించిదా .... అయితే మీరు రైట్... చాల మందికి... ఇష్టమైన బాలీవుడ్ నటి, దీపికా పడుకొనేకు తండ్రి ప్రకాష్ పడుకొనే అని మీకు తెలుసా! శ్రీ.కో.

arun

arun

Next Story