జ‌బ‌ర్ద‌స్త్ టెన్ష‌న్ లో యాంక‌ర్ ప్ర‌దీప్

జ‌బ‌ర్ద‌స్త్ టెన్ష‌న్ లో యాంక‌ర్ ప్ర‌దీప్
x
Highlights

డ్రంక‌న్ డ్రైవ్ లో ప‌ట్టుబడ్డ యాంక‌ర్ ప్ర‌దీప్ జ‌బ‌ర్ద‌స్త్ టెన్ష‌న్ లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా, మీడియా ప్రాధాన్యంతో...

డ్రంక‌న్ డ్రైవ్ లో ప‌ట్టుబడ్డ యాంక‌ర్ ప్ర‌దీప్ జ‌బ‌ర్ద‌స్త్ టెన్ష‌న్ లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా, మీడియా ప్రాధాన్యంతో సెల‌బ్రిటీలు ఏ చిన్న‌వివాదంలో దొరికినా ట్రోల్ అవుతున్నారు. వీటిలో సెల‌బ్రిటీల వివాదాన్ని త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఎంట‌ర్ టైన్ మెంట్ గా మార్చుకోవ‌డంలో దిట్టైన జ‌బ‌ర్ద‌స్త్ దొంగ స్వామీజీలు, సుత్తిరాజేష్ , మ్యాథ్స్ లో ఫిజిక్స్ అంటూ కామెడీ చేసి విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు యాంక‌ర్ ప్ర‌దీప్ ను తన స్కిట్లతో కామెడీ చేస్తుందేమోన‌ని ప్ర‌దీప్ భ‌య‌ప‌డుతున్న‌ట్లు టాక్ . మందు కొట్టొద్దూ అని చెప్పడం.. చివర్లోమందు కొట్టి పడిపోవడం.. ఆ ప్రదీప్ లాగా.. అంటూ సెటైర్ వేస్తారేమోనని ఫీలవుతున్నాడట . ఇప్ప‌టికే ఓ టీవీఛాన‌ల్ కామెడీ ఏపీసోడ్ లో యాంక‌ర్ ప్ర‌దీప్ ను వెతుకుతున్నానంటూ కామెడీ స్కిట్ చేసేసింది. ఇప్పుడా కామెడి స్కిట్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. కాదేదీ కామెడీకి అనర్హం అన్నట్లుగా జబర్దస్త్ వాలకం ఉంటే.. దీన్ని తలచుకుని మరీ ప్ర‌దీప్ టెన్షన్ పడుతున్నాడ‌ట‌.

Show Full Article
Print Article
Next Story
More Stories