పవర్ ఫిష్ అనే ఫిష్!
పవర్ ఫిష్ అనే ఫిష్ గురించి మీరు విన్నారా! అది ఎలా మిగిలిన ఇతర కీటకాల బారి నుండి తనను తాను రక్షించుకుంటుందో మీకు తెలుసా! మనము ఒకప్పుడు దోమలనుండి తప్పించుకొనేందుకు దోమ తెరలని వాడెవారంకదా....దాదాపు అలాగే...అది ఎలాంటి... ఈ పవర్ ఫిష్ తన ఉమ్మిలాంటి ద్రవంతో పారదర్శకమైన ఒక సంచిని తయారుచేసుకుంటుంది. దానిలో వుండి సముద్రంలోని ఇతర కీటకాల బారి నుండి తనను తాను రక్షించుకుంటు సంతోషంగా నిద్రపోతుందట..శ్రీ.కో.
Next Story




