రంగస్థలంలో పదినిమిషాలకు అంత తీసుకుందా

మొదటి రెండు సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించిన పూజాహెగ్డే 'డిజె' సినిమాలో మాత్రం రెచ్చిపోయి నటించింది. బికినీ ...
మొదటి రెండు సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించిన పూజాహెగ్డే 'డిజె' సినిమాలో మాత్రం రెచ్చిపోయి నటించింది. బికినీ సీన్స్ లో నటించి యూత్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు చాలా మంది హీరోలు తమ సినిమాల్లో పూజాను హీరోయిన్ గా ఎంపిక చేయడానికి చూస్తున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. పూజా కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
తన అందాలతో టాలీవుడ్ ప్రేక్షులను మెస్మరైజ్ చేసిన హీరోయిన్ పూజాహెగ్డే. చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా తన కొత్త సినిమా విషయాలను ట్విట్టర్ ద్వారా తెలిపింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన పూజా నటించనుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ తో కలసి కలిసి నటించనున్నందుకు ఆనందంగా ఉంది. అందరం కలిసి ఓ అందమైన సినిమా మీకందించేందుకు ఎదురుచూస్తున్నామంటూ పూజా ట్వీట్ చేసింది.
అంతేకాదు రాంచరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న రంగస్థలంలో ఐటం సాంగ్ లో పూజా అలరించనుంది. ‘జిల్ జిల్ జిగేల్’ అని సాగే ఈ పాటలో డ్యాన్స్ చేసింది. అందుకుగాను ఆమె రూ.50లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫిల్మింనగర్ వర్గాల సమాచారం. అలాగే ఐటం సాంగ్ లో కాజోల్ తీసుకున్న రెమ్యూనరేషన్ తరువాత పూజా తీసుకోవడం గమనార్హం.
దాదాపు 50పైగా సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన కాజోల్ ఎన్టీఆర్ సరసన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. ఆ సాంగ్ కోసం రూ. 50లక్షలు తీసుకున్నారట. అలాంటిది ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో ఇటీవలనే హిట్ అందుకున్న పూజ అంత మొత్తం డిమాండ్ చేయడం గమనార్హం అంటున్నారు అభిమానులు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT