మరో ఖాకీ కామాంధుడు..వివాహిత‌తో ఎఫైర్‌‌ పెట్టుకున్న కానిస్టేబుల్‌

మరో ఖాకీ కామాంధుడు..వివాహిత‌తో ఎఫైర్‌‌ పెట్టుకున్న కానిస్టేబుల్‌
x
Highlights

ఏసీబీ ఎఎస్పీ సునీతారెడ్డి సీఐ మల్లికార్జున రెడ్డి లవ్‌ ట్రాక్‌ మరిచిపోకముందే మరో కానిస్టేబుల్‌ ఓ వివాహితను ట్రాప్‌ చేశాడు. మెఘల్‌పురాలో పనిచేస్తున్న...

ఏసీబీ ఎఎస్పీ సునీతారెడ్డి సీఐ మల్లికార్జున రెడ్డి లవ్‌ ట్రాక్‌ మరిచిపోకముందే మరో కానిస్టేబుల్‌ ఓ వివాహితను ట్రాప్‌ చేశాడు. మెఘల్‌పురాలో పనిచేస్తున్న సందీప్‌ ఫేస్‌బుక్‌లో పరిచమైన స్నేహాతో ఎఫైర్‌ నడిపాడు. వీరి వ్యవహారం కాస్త స్నేహా భర్త నాగరాజుకు తెలియడంతో శంషాబాద్‌ పోలీసులకు ఆశ్రయించాడు. అయితే నాగరాజుకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు పోలీసులు. కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించడంతో సాక్ష్యాధారాలతో పోలీసుల ముందు ఉంచాడు. దీంతో కానిస్టేబుల్‌ సందీప్‌తో పాటు స్నేహపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సందీప్‌ వ్యవహారంపై ఉన్నతాధికారులు సిరీయస్‌గా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories