కార్డ్స్ ఆటలు / ప్లేయింగ్ కార్డ్స్
చాల మంది టైం పాస్ కి కొన్ని గేమ్స్ ఆడుతూ వుంటారు... అలా కొన్ని గేమ్స్ మంచి చేస్తే .. మరి కొన్ని గేమ్స్ ఒక జుధంలా తయారయ్యి ... ఒక బలహీనతగా కూడా మారవచ్చు.. అలా కొద్దిమందికి పేక ఆడటం ఒక బలహీనత కూడా అవుతుంది. అయితే .. ఈ ప్లేయింగ్ కార్డుల గేమ్స్ ఎక్కడ ఆవిర్భావం జరిగిందో..మీకు తెలుసా! కార్డ్స్ ఆటలు / ప్లేయింగ్ కార్డ్స్ భారతదేశం నుండి ఉద్భవించాయి మరియు ఇంకా ఇతర దేశాలచే రకరకాలుగా మారాయి. శ్రీ.కో.
Next Story




