ఈ నగరం "గులాబీ నగరం"!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:12 PM IST
ఈ నగరం "గులాబీ నగరం"!
X

పింక్ సిటీ అని పిలవబడే నగరం మన బారతదేశంలో ఏదో మీకు తెలుసా? పింక్ సిటీ అని పిలవబడే నగరం జైపూర్. ఈ నగరం "గులాబీ నగరం"గా కూడా ప్రసిద్ధి. ఇది రాజస్థాన్ రాజధాని. 1727లో మహారాజా సవాయి జైసింగ్ నిర్మించాడు. ఈ నగర జనాభా దాదాపు 30 లక్షల వరకు ఉంటుందట. ప్రస్తుత జైపూరు నగరం మహానగరానికి ఉన్న సకల వసతులను కలిగి వాణిజ్యానికి అనుకూలంగా ఉండి ప్రఖ్యాత వ్యాపార కూడలిగా ఉంది. శ్రీ.కో.

arun

arun

Next Story