పెథాయ్‌ ఎఫెక్ట్‌ : కోనసీమపై తీవ్ర ప్రభావం చూపనున్న పెథాయ్

పెథాయ్‌ ఎఫెక్ట్‌ : కోనసీమపై తీవ్ర ప్రభావం చూపనున్న పెథాయ్
x
Highlights

పెథాయ్ తుపాను ప్రభావం కోనసీమపై తీవ్రంగా ఉంది. పెథాయ్ తుపాను ఐ.పోలవరం, తాళ్లరేవులలో తీరం దాటే అవకాశం ఉండటంతో ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం,...

పెథాయ్ తుపాను ప్రభావం కోనసీమపై తీవ్రంగా ఉంది. పెథాయ్ తుపాను ఐ.పోలవరం, తాళ్లరేవులలో తీరం దాటే అవకాశం ఉండటంతో ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. కోనసీమ వ్యాప్తంగా ఆరు వేల మందిని తుపాను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో గౌతమి పాయపై యానాం - ఎదుర్లంక వారధిపై రాకపోకలు నిషేధించారు. 216 జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. కాట్రేనికోన మండలంలో పలుచోట్ల కొబ్బరిచెట్లు కూలి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories