logo
ఆంధ్రప్రదేశ్

ఐటీ దాడులపై పవన్‌ కామెంట్‌

ఐటీ దాడులపై పవన్‌ కామెంట్‌
X
Highlights

ఐటీ దాడులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సీఎం కార్యాలయంలో సోదాలు జరిగితే స్పందిస్తాం కానీ, ఎవరో...

ఐటీ దాడులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సీఎం కార్యాలయంలో సోదాలు జరిగితే స్పందిస్తాం కానీ, ఎవరో రాజకీయ నాయకులు, ప్రైవేట్‌ వ్యక్తులపై ఐటీ దాడులు జరిగితే స్పందించాలా? అని ప్రశ్నించారు. హోదాపై సీఎం 14 సార్లు మాట మార్చారని ఆరోపించిన పవన్‌ చంద్రబాబు అనుభభవం మాటలు మార్చడానికే ఉపయోగపడుతుందన్నారు. మోడీ తనకు బంధువు కాదని, బీజేపీకి జనసేనకు ఎలాంటి సంబంధం లేదని పవన్‌ స్పష్టం చేశారు.

Next Story