పవన్ కళ్యాణ్ న్యూస్ ఛానల్ ఇదేనా…

x
Highlights

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంతగా టీవీ ఛానల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటీకే ‘99% టీవీ ఛానల్‌ను ఆయన తన ఆధినంలోకి తీసుకున్నట్టు...

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంతగా టీవీ ఛానల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటీకే ‘99% టీవీ ఛానల్‌ను ఆయన తన ఆధినంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 99 టీవీ ఛానల్‌ను సీపీఐ పార్టీ ప్రారంభించింది. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా ఆ ఛానల్ కు చెందిన మైక్ ను పవన్ పరిశీలించారు. ఇదేనా మన ఛానల్ అని ప్రశ్నించారు. సమాజానికి మేలు చేసేందుకు, అవినీతిని ఎండగట్టేందుకు ఈ ఛానల్ మనకు ఉపయోగపడుతుందని ఆయన అన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories