త్వరలో ఫేస్‌బుక్‌ లో ప్రత్యక్షం కానున్న పవన్ కళ్యాణ్

త్వరలో ఫేస్‌బుక్‌ లో ప్రత్యక్షం కానున్న పవన్ కళ్యాణ్
x
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇప్పటికే ట్విటర్ ఫేస్ బుక్ పేజీలు ఓపెన్ చేసిన పవన్. ఇక ఫేస్ బుక్ ఎకౌంట్ కూడ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఫేస్ బుక్ ఎకౌంట్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇప్పటికే ట్విటర్ ఫేస్ బుక్ పేజీలు ఓపెన్ చేసిన పవన్. ఇక ఫేస్ బుక్ ఎకౌంట్ కూడ ఓపెన్ చేయబోతున్నాడు ఫ్యాన్స్ కోసం ఫేస్ బుక్ ఏకౌంట్ ఓపెన్ చేసి లైవ్ ద్వార జనసేన కార్యకర్తలను, అభిమానులను లైవ్ ద్వార పలకరించబోతున్నారు. ట్విటర్ ద్వార అప్పుడప్పుడు స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలను ప్రత్యక్షంగా కలసి వారితో చాట్ చేయబోతున్నాడు ఇప్పటికే దీనికి సంబంధించి డిజైన్స్ కూడ రెడీ చేసినట్టు తెలుస్తుంది వారంలో ఒకటి లేద రెండు సార్లు పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్ లైవ్ ద్వార మాట్లాడలని చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతే కాదు ప్రస్తుతం సోషల్ మీడియా హావ నడుస్తుంది సోషల్ మీడియాలో పవన్ కు వున్న ఫాలోయింగ్ మరేవ్వరికి లేదు అయితే ఇప్పడు ఫ్యాన్స్, కార్యకర్తల కోసం పవన్ ఫేస్ బుక్ ద్వార లైవ్ లోకి రావటం పవన్ ఫ్యాన్స్ సంతోషానికి అవదులు లేవు. ఇక తమ స్టార్ తమతో డైరెక్ట్ గా మాట్లాడతరని అంత కంటే ఎక్కువ ఏమి కావాలంటున్నారు మెగ ఫ్యాన్స్.

Show Full Article
Print Article
Next Story
More Stories