నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది!

నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది!
x
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద హిట్ గబ్బర్ సింగ్. ఇది 2012 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద హిట్ గబ్బర్ సింగ్. ఇది 2012 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సంచలనాత్మక విజయం సాధించిన "దబాంగ్" సినిమా యొక్క పునఃనిర్మాణమగు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్జంటగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. 2012 మే 11న విడుదలైన ఈ సినిమా విమర్శకుల మరియూ ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాక 63 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఇందులోని కొన్ని మాటలు తూటాల్ల పేలాయి... అవి కొన్ని.....అరె కోటీ ఇంకో టీ......నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది..........నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా.......నాకు నేనే పోటీ! నాతో నాకే పోటీ!................అరె వో గబ్బర్ సింగ్ కే ఫౌజియో!.........నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా...అబ్బబ్బబ్బబ్బా... ఏం సెప్తిరీ ఏం సెప్తిరీ...ఇలాంటి మాటలు పవర్ స్టార్ అభిమానులను ఉర్రుతలుగించాయి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories