సాహసం సాయరా డింభకా!

సాహసం సాయరా డింభకా!
x
Highlights

తోటరాముడి దూకుడు,సాహసం, నేపాళ మాంత్రికుడి తంత్ర కుతంత్రం, రాజుగారి బావమరది రేలంగి హాస్యం, కలిసిన అందమైన, ఆహ్లాదమైన చిత్రం. శ్రీ.కో. విజయావారు...

తోటరాముడి దూకుడు,సాహసం,

నేపాళ మాంత్రికుడి తంత్ర కుతంత్రం,

రాజుగారి బావమరది రేలంగి హాస్యం,

కలిసిన అందమైన, ఆహ్లాదమైన చిత్రం. శ్రీ.కో.

విజయావారు తీసిన తెలుగ పాత సినిమాలో, అప్పట్లో చాల మంచి డైలాగులు బాగా ప్రచారంలో వచ్చిన సినిమాల్లో ఒకటి పాతాల భైరవి సినెమా కూడా ఒకటి. అందులోని “సాహసం సాయరా డింభకా రాకుమారి దక్కునురా” “మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా” “జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?” “జై పాతాళ భైరవి, సాష్తాంగ నమస్కారం సేయరా డింభకా” లాంటి ఎన్నో డైలాగులు చాల మంది నోట్లల్లో నాని, నిర్మాతలకి కూడా మంచిగానే పైసల నోట్లు తెచ్చినవి.

Show Full Article
Print Article
Next Story
More Stories